Latest News In Telugu Madhya Pradesh : భార్యతో అసహజ శృంగారం నేరం కాదు : హైకోర్టు భర్త.. భార్యతో చేసే అసహజ శృంగారం రేప్ కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త అసహజ శృంగారం చేస్తున్నట్లు ఓ మహిళ కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. By B Aravind 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn