Manchu Lakshmi: మంచు మనోజ్ - విష్ణు గొడవలపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..!
మంచు లక్ష్మి తాజా ఇంటర్వ్యూలో, , కుటుంభం గొడవల వల్ల ఆమె వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించిన ‘దక్ష’ మూవీ సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది.
Manchu Lakshmi: నానికి కరెక్ట్ విలన్ డాడీనే.. 'ప్యారడైజ్' మూవీ అప్డేట్ లీక్ చేసిన మంచు లక్ష్మి
మంచు ఫ్యామిలీ ఇటీవల వివాదాలకు బదులు సినిమాలతోనే వార్తల్లో నిలుస్తోంది. విష్ణు 'కన్నప్ప', మనోజ్ 'మిరాయ్'తో హిట్స్ కొట్టారు. లక్ష్మి 'దక్ష'తో రాబోతుండగా, మోహన్‌బాబు 'ది ప్యారడైజ్'లో విలన్‌గా కనిపించబోతున్నారు.
Allu Arha Viral Video: అయ్యో.. అల్లు అర్హ మంచు లక్ష్మిని అలా అనేసిందేంటి! ఫుల్ నవ్వేసిన అల్లు అర్జున్!
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చిన్నప్పటి నుంచే సెలెబ్రెటీగా మారిపోయింది. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరితో సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది.
Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది.
Manchu Lakshmi: తమ్ముడి పాటకు స్టెప్పులేసిన మంచు లక్ష్మి.. ఎక్స్ లో వీడియో వైరల్
నటి మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా అతడికి స్పెషల్ విషెష్ తెలియజేశారు. మనోజ్ భైరవం సినిమా నుంచి ఇటీవలే భైరవం నుంచి విడుదలైన ''డమ్ డమారే'' పాటకు రీల్ చేసి విషెష్ తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ హ్యాక్.. ఆమె స్టోరీలో అలాంటి మెసేజ్ లు
నటి మంచు లక్ష్మి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు రిప్లై ఇవ్వొదంటూ ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. . తన ఇన్ స్టాగ్రామ్ రికవరీ తర్వాత మళ్ళీ ట్వీట్ చేస్తానని తెలిపారు.
Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO
ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.
/rtv/media/media_files/2026/05/05/trisha-2026-05-05-07-07-11.jpg)
/rtv/media/media_files/2025/09/18/manchu-lakshmi-2025-09-18-13-24-49.jpg)
/rtv/media/media_files/2025/09/14/manchu-lakshmi-2025-09-14-11-43-33.jpg)
/rtv/media/media_files/2025/08/07/allu-arha-video-2025-08-07-19-06-51.jpg)
/rtv/media/media_files/2025/06/14/vUINahb6S0Li9lVUB3tR.jpg)
/rtv/media/media_files/2025/05/20/GuvPRX3KjW4h8myRedFv.jpg)
/rtv/media/media_files/2025/04/17/GzatzMoW78olPHSDpuxC.jpg)
/rtv/media/media_files/2025/04/13/SeoaoCeK1c56EZCuUUN8.jpg)