Latest News In Telugu Smokers : ధూమపానం చేయనివారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణాలు ఇవే! ధూమపానం చేయకపోయినా కొంతమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ భారిన పడుతున్నట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిపుణులు వెల్లడించారు. పొగతాగే వారి వల్ల 80శాతం, మిగతా క్యాన్సర్ జన్యుపరమైన, ఇతర ఎక్స్పోజర్ కారకాల వల్ల క్యాన్సర్ సంభవిస్తుందని తెలిపారు. By Vijaya Nimma 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tobacco Addiction : క్యాన్సర్, గుండె జబ్బులే కాదు.. స్మోకింగ్ వల్ల ఈ సమస్యలు కూడా తప్పవు! ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. సాధారణంగా పొగాకు వినియోగం హానికరమని అందరికీ తెలుసు. పొగాకు వినియోగం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది క్యాన్సర్, గుండె వ్యాధులతోపాటు అనేక ఆనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn