Latest News In Telugu Lunar Eclipse 2024 : వందేళ్ల తర్వాత హోలీ నాడు చంద్రగ్రహణం..! దేశవ్యాప్తంగా హోలీ పండుగను రంగుల రంగులతో జరుపుకుంటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఈరోజే ఏర్పడనుంది. విశేషమేమిటంటే.. శతాబ్ది అంటే 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lunar Eclipse: చంద్ర దోషం పట్టిందా? అయితే ఈ వస్తువులను దానం చేయండి..! చంద్రగ్రహణం రోజు ఎవరికైనా తెల్లని వస్త్రాలను దానం చేయడం శుభప్రదం. అలాగే సంపద, వ్యాపారం కూడా పెరుగుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత పాలతో చేసిన స్వీట్లను దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చంద్ర దోష ప్రభావం తగ్గుతుంది. By Trinath 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lunar Eclipse 2024: నేడే చంద్రగ్రహణం..ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం.. ప్రభావం ఎలా ఉంటుంది? ఈసారి 2024లో మొదటి చంద్రగ్రహణం హోలీ పండుగ,ఫాల్గుణ పూర్ణిమ నాడు సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణాన్ని కేతుగ్రస్థ చంద్రగ్రహణం అని కూడా అంటారు. మొదటి చంద్రగ్రహణం 2024 సమయం, సూతక కాలం, చంద్రగ్రహణం ప్రాముఖ్యత, పౌరాణిక నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lunar eclipse 2024: ఈ ఏడాది చంద్రగహణం ఎప్పుడంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం.. మార్చి 25న హోళీ పండుగ రోజు ఏర్పడుతుంది. ఇది పాక్షికంగానే ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం మార్చి 25న ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.02 గంటల వరకు ఉంటుందని వివరించారు. By Bhavana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lunar Eclipse 2024: హోలీ నాడే చంద్రగ్రహణం, ఈ 4 రాశుల వారు జీవితంలో కష్టాల నుంచి బయటపడతారు..!! ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి నెలలో ఏర్పడుతుంది.ఆ రోజు హోలీ పండుగ కూడా. కాబట్టి ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ చంద్రగ్రహణం తర్వాత ధనస్సు, మకరం, సింహం, మిథునం రాశుల వారు జీవితంలో కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn