Latest News In Telugu Shivaratri : శివుని అనుగ్రహాం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలా.. అయితే ఈ పూలతో పూజించండి! మల్లె పువ్వు సువాసనకు ప్రసిద్ధి. దీనిని సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. భక్తులకు సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తాడు.శివుని పూజలో తెల్లటి పువ్వును సమర్పించడం ద్వారా, ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. కావున మహాశివరాత్రి రోజున ఈ పుష్పాన్ని అనుగ్రహానికి పాత్రులవ్వండి. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Karthika Masam : కార్తీక మాసం ఆఖరి సోమవారం..శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు! కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు దీపాలు వెలిగించి ఆలయాలను దర్శించుకుంటున్నారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sravanamasam2023 : శ్రావణ మాసంలో శివలింగాన్ని ఏ దిక్కులో పూజించాలో తెలుసా? శివునికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శివపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శివుడిని ఒక నిర్దిష్ట దిశలో పూజించాలి. శ్రావణ మాసంలో శివుడిని ఏ దిక్కున పూజించాలి..? శ్రావణ మాసం నియమాలు ఏమిటి? తెలుసుకుందాం. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn