వైజాగ్ Gudivada Amarnath: ఆంధ్రాలో కాదు.. అమెరికాలో నిరసన తెలిపినా శిక్ష తప్పదు.! చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lokesh: నన్ను కూడా అరెస్ట్ చేస్తారు.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..! వైసీపీ విధ్వంస పాలనపై టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేస్తాయని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా? లేదా అనేది పార్టీ అధినేత చంద్రబాబు డిసైడ్ చేస్తారని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు కానీ, ఏ ఒక్క సీఐడీ అధికారి అధారాలతో నిరూపించలేకపోతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TDP: టీడీపీ మాస్టర్ ప్లాన్.. ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి..! ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపులు తిరిగాయి. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎన్నికలకు మరో 6నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. By BalaMurali Krishna 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu arrested: సిట్ కార్యాలయానికి చేరుకున్న బాలకృష్ణ, బ్రాహ్మణీ.. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ భార్య బ్రహ్మణీ తాడేపల్లిలోని సీట్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే నారా లోకేష్, చంద్రబాబు భార్య భువనేశ్వరీతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Chandrababu arrested: మోసం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు నారా లోకేష్‌కు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. అవినీతికి పాల్పడ్డ వ్యక్తిని జైలుకు పంపించకుండా సినిమాకు పంపిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకుంటూ చంద్రబాబు అనేక మోసాలకు తెరలేపారని విమర్శించారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి minister venu: చంద్రబాబు రాజకీయాలను బ్రష్టు పట్టించారు రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Lokesh: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు. By BalaMurali Krishna 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు kodali nani: యువగళం యాత్రకు స్పందన కరువైంది నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన కరువైందని డిప్రేషన్‌లో ఉన్న లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Vellampally Srinivas: లోకేష్ యాత్రకు ప్రజా స్పందన లేదు చంద్రబాబు, వపన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ యాత్రకు ప్రజా స్పందన కరువైందని వెల్లంపల్లి ఆరోపించారు. టీడీపీ ఎంపీలు సైతం యువగళం యాత్రను బహిష్కరించారని విమర్శించారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn