Latest News In Telugu Watch Video : ప్రధాని మోదీ డ్యాన్స్ వీడియో వైరల్.. స్పందించిన ప్రధాని తాజాగా ప్రధాని మోదీకి సంబంధించిన ఓ యానిమాటెడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక మ్యూజిక్ ఈవెంట్లో ఆయన డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై స్పందించిన ప్రధాని.. అందరిలాగే తన డ్యాన్స్‌ను చూసి ఎంజాయ్ చేశానంటూ పేర్కొన్నారు. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టీస్ సంజీవ్ కన్నా, జస్టీస్ దిపాన్‌కర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. అయితే కేజ్రీవాల్‌కు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024 : ఆ రాష్ట్రంలో 2 వేలకు పైగా 100 ఏళ్లు దాటిన ఓటర్లు ముడో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారు ఉండటం విశేషం. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని మోదీ నేడు లోక్‌సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు వినియోగించుకున్నారు. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు : రేవంత్ రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని.. ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే రిజర్వేషన్లు పెంచేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్ TG: కేసీఆర్, హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు సీఎం రేవంత్. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్ TG: లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కేటీఆర్. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా దారుణంగా మాట్లాడినా ఈసీ కనీసం స్పందించలేదని అన్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : చేవెళ్ళలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళలో కాంగ్రెస్ నుంచి జి.రంజిత్ రెడ్డి, బీజేపీనుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : నల్గొండలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn