ఆంధ్రప్రదేశ్ General Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ షెడ్యూల్ అవుట్.. తేదీలివే! సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ రిలీజ్ చేసింది. ఎన్నికల తేదీల ప్రకటన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల డేట్స్ గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Schedule: ఏపీలో ఆ రోజే అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూన్ 4 న ఫలితాలను వెల్లడించనుంది. అలాగే తెలంగాణలో కూడా మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Lok Sabha Elections 2024: ఎన్నికల షెడ్యూల్ ఈసీ లైవ్ కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఇంకా ఆంధ్రా, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ECI సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈషెడ్యూల్ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. By Vishnu Nagula 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఎస్పీ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jithender Reddy: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి? బీజేపీకి తెలంగాణలో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీజేపీ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న జితేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Best PM : రాహుల్‌కు షాక్..మళ్లీ మోదీకే పట్టం..నరేంద్రుడినే కోరుకుంటోన్న దేశం..! పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటాయనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురువుతాయి. సందర్భాలను బట్టీ అవి మారుతుంటాయి. మరి ఇప్పుడు దేశ ప్రజలు ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు?రాహుల్ లేక మోదీనా? ఈ లింక్ పై క్లిక్ చేయండి. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Ranjith Reddy: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ? ఎంపీ రంజిత్ రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారు కేసీఆర్. అయితే... ఇప్పటి వరకు చేవేళ్ల అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించకపోవడంతో త్వరలో ఎంపీ రంజిత్ రెడ్డి గులాబీ కండువా తీసేసి మూడు రంగుల జెండా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MP Candidates: మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ టికెట్‌ను కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించారు. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP Second List: బీజేపీ రెండో జాబితా విడుదల ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn