తెలంగాణ Local Body Elections : పది పరీక్షల తర్వాతే స్థానిక ఎన్నికలు...ఎందుకంటే.. తెలంగాణలో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తోంది. ప్రస్తుతం పదవతరగతి పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అంటోంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ''3 నెలల తర్వాతే పంచాయతీ ఎన్నికలు'' పరీక్షలు ప్రారంభం అయ్యే ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఈసీకి తెలిపింది. 3 నెలల పాటు వాయిదా వేయాలని వినతి పత్రం అందించింది. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఎలక్షన్స్ వద్దని విజ్ఞప్తి చేసింది. By Nikhil 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటి సంచలన ప్రకటన తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15 లోపే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి తొలి వారంలో ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. By B Aravind 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics సీఎం రేవంత్ కీలక ప్రకటన.. | CM Revanth Reddy Key Decision On Local Body Elections | Telangana | RTV By RTV 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn