Latest News In Telugu Rajouri Fire: LOC సమీపంలో భారీ అగ్నిప్రమాదం, మందుపాతరలో పేలుళ్లు..!! పూంచ్ జిల్లాలోని బాల్నోయ్, కృష్ణా ఘాటి సెక్టార్లలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టేందుకు వేసిన మందుపాతరలపైకి మంటలు చెలరేగాయి. మంటల కారణంగా నిరంతరం పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn