నేషనల్ MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్.. కవిత మళ్లీ జైలుకు!? ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. 166 పేజీలతో కూడిన కాగ్ రిపోర్ట్ నివేదికలను ఢిల్లీ సీఎం రేఖాగుప్తా అసెంబ్లీకి సమర్పించారు. దీంతో మరోసారి కవితను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపణలు మొదలయ్యాయి. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR Family: ఆప్ ఓటమితో బీఆర్ఎస్లో మొదలైన టెన్షన్.. కవిత మళ్లీ జైలుకు!? ఢిల్లీలో ఆప్ ఓటమితో కేసీఆర్ ఫ్యామిలీలో టెన్షన్ మొదలైంది. లిక్కర్ స్కామ్‌ను అడ్డంపెట్టుకుని ఆప్, బీఆర్ఎస్ను నామారూపాల్లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేసిన బీజేపీ..కేజ్రీవాల్, కవితను మరోసారి జైలుకు పంపిచాలని ప్లాన్ చేస్తోంది. By srinivas 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: తీహార్ జైలుకు కవిత లాయర్లు.. విడుదల ఎప్పుడంటే? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు రాత్రి 7 గంటలకు ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. By B Aravind 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేటికీ నాసిరకం మద్యం అమ్మకాలు.. లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..! వైసీపీ ప్రభుత్వం మందుబాబుల జీవితాలతో ఆడుకుందని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పలుచోట్ల నాసిరకం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. లిక్కర్ మాఫియాకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సీఎం జగన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. లిక్కర్ స్కామ్‌పై సీఐడీ విచారణ..! జగన్ లిక్కర్ స్కామ్‌పై నేడు అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని విచారణ చేయడంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కాంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kavitha Kalvakuntla : కవిత లిక్కర్ కేసులో సీబీఐ పిటిషన్ పై విచారణ నేడు కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు నేడు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణను జరపనున్నారు..ఈ కేసులో కవిత పై దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంతో పాటు, ఈ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించనుంది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : చాలా ఇబ్బందిగా ఉంది.. బెల్ట్ అనుమతించండి: కేజ్రీవాల్ కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. తన బెల్ట్ అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంటు చేతితో పట్టుకోవాల్సి వచ్చిందని, అది ఇబ్బందిగా ఉందని వివరించారు. బెల్టుతో పాటు కళ్లద్దాలు, మెడిసిన్, ఇంటి భోజనం, భగవద్గీతనూ కోర్టు అనుమతించింది. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Scam: మరిన్ని చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా.. సీబీఐ కవిత పేరును ప్రస్తావించింది. మద్యం వ్యాపారానికి సహకరించేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కేజ్రీవాల్ పార్టీ ఫండ్ అడిగినట్లు తెలిపింది. కవితను కలవాలని కేజ్రీవాల్ మాగుంటకు సూచించారని.. ఆమె మాగుంటను రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొంది. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : కేజ్రీవాల్ అరెస్ట్! మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn