Latest News In Telugu Health Tips: 7 రోజులపాటు దానిమ్మ తింటే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం! అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లయితే, కచ్చితంగా దానిమ్మపండు తినాలి. దానిమ్మలో ప్యూనిసిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇది ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. ధమనులను శుభ్రపరుస్తుంది. అధిక BP సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prgency Tips: ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే.. ఈ 5 పదార్థాలను కచ్చితంగా తినాల్సిందే! గర్భవతులుగా ఉన్న సమయంలో ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో పాలు, పాల ఉత్పత్తులు, గ్రీన్ కూరలు ఎక్కువగా చేర్చుకోవాలి.డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. శరీరానికి శక్తిని అందిస్తుంది. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nutrition Food: నిరుపేదలకు మరింత భారంగా మారనున్న పోషకాహారం! పెరుగుతున్న ధరల వల్ల పేద, మధ్య తరగతి వారు సరైన పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అత్యంత తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ పరిస్థితులు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Magha Purnima: ఈసారి మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది..ఈరోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి! ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడూ వచ్చింది అనే దాని మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3.33 గంటల నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయ్యి మరుసటి రోజు సాయంత్రం 5.59 గంటల వరకు ఉంటుంది. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చెరుకు రసం తాగడం వల్ల ఈ మూడు సమస్యలు శరీరం నుంచి పారిపోతాయి! చెరుకురసం శరీరంలోని అనవసరమైన వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heath Tips : ఈ మూడు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ ఆహారంలో వీటిని చేర్చుకోవాల్సిందే! చలికాలంలో స్ట్రాబెర్రీలు విరివిగా దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తినవచ్చు. మలబద్ధకంతో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గ్యాస్, అసిడిటీతో బాధపడుతున్నారా? అయితే తక్షణ ఉపశమనానికి ఈ చిట్కాలు పాటించండి! చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేక, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. దీని వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు.కడుపులో ఉండే ఆమ్ల పదార్థాలు ఆహార పైపులోకి ప్రవేశించినప్పుడల్లా, అది ఎసిడిటీ సమస్యను కలిగిస్తుంది By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు.. జాగ్రత్త! వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడే వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నోటిపూతతో బాధపడుతున్నారా..? టమాటాలను ఇలా వాడితే త్వరగా ఉపశమనం! నోటిలో పూతకు టమాటా రసంతో చెక్ పెట్టొచ్చు. విటమిన్ బి లోపం వల్ల కూడా నోటి పూతకు కారణం కావొచ్చు. ఇది కాకుండా, కొన్ని ఫుడ్ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా నోటిలో బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతాయి By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn