Latest News In Telugu Mango Peel: మామిడి తొక్కను తీసి పడేస్తున్నారా..! అయితే మీరు నష్టపోయినట్లే..? సాధారణంగా మామిడి పండును తిన్న తర్వాత తొక్కను పడేస్తుంటారు. కానీ మామిడి తొక్కతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మామిడి తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Health Tips: మీరు ఎప్పుడూ ఏదో టెన్షన్ తో ఉంటారా? అయితే.. ఈ 8 టిప్స్ మీ కోసమే! మనలో చాలా మంది చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మెంటల్ ఫ్రీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : డైటింగ్ లేకుండా బరువు తగ్గాలంటే...ఈ వెజిటెబుల్ సూప్స్ బెస్ట్ ఛాయిస్..మీరూ ట్రై చేయండి..!! చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఎలాంటి డైటింగ్ లేకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో తయారు చేసే ఈ సూప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips: పేరేంట్స్ మీ ప్రవర్తనే...మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది..ఇలాంటి తప్పులు చేయకండి..!! చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై చాలా ఒత్తిడి తెస్తారు. అయితే ప్రతి విషయంలోనూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదు.ఇలాంటి ప్రవర్తన వారి మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మార్నింగ్ బనానా డైట్ గురించి తెలుసా? ఈ డైట్ తో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు..!! జపనీస్ మార్నింగ్ బనానా డైట్ ప్రకారం, ఉదయాన్నే అరటిపండ్లు తినడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. రాత్రి 8 గంటల తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. అలాగే భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినడం మంచిది కాదు. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Healthy Skin : 40లో 20లా కనిపించాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి. నేటికాలంలో చాలామందికి చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మన జీవనశైలి. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి. వీటి వల్ల యవ్వనం మెల్లగా కనుమరుగవుతోంది. అందమైన శరీర చర్మాన్ని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. ఎలాంటి ఆహారాన్ని మన డైట్లో చేర్చుకుంటే చర్మం మెరిసిపోయేలా చేస్తాయో చూద్దాం. By Bhoomi 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా వర్షాకాలం వచ్చేసిందనుకుంటే వారం రోజులు నాన్‌స్టాప్‌గా భారీగా వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఇంట్లోకి ఈగలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ అలవాట్లు మార్చుకుంటే...మీ జీవితమంతా ఆనందమయమే..!! బిజీలైఫ్ స్టైల్...పనిభారం...వీటితో ప్రజలు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడి, టెన్షన్ కారణంగా ఆనందం ఆవిరైతుంది. ఈ బిజీలైఫ్ లో సంతోషమనే ముచ్చటే..మర్చిపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే మీరు జీవితంలో నిజంగా సంతోషంగా ఉండాలేంటే ఈ విషయాలను పక్కన పెట్టండి. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn