వామ్మో.. 9 మందికి జీవితఖైదు, ఎందుకో తెలిస్తే ఆ తప్పు ఇంకెవ్వరూ చేయరు
2024 అక్టోబర్లో జరిగిన డిజిటల్ అరెస్ట్ నేరంలో పోలీసులు 8 నెలల్లో విచారణ పూర్తి చేసి 9మందిని దోషులుగా కోర్టు ముందు నిలబెట్టింది. వీరికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులు రూ.కోటి కొట్టేశారు. ఇందులో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ చేశారట.
/rtv/media/media_files/2025/07/19/digital-arrest-2025-07-19-10-41-18.jpg)
/rtv/media/media_files/2025/04/08/zGpJgfpoKm6lR8IpI7VX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T151554.480-jpg.webp)