Lavanya : మస్తాన్ సాయి నన్ను చంపేస్తాడు...లావణ్య సంచలన ఆరోపణలు
రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్ సాయి ఘటనపై లావణ్య మరోసారి ఆరోపణలు చేసింది. మీడియాతో మాట్లాడుతూ మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించింది. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని..ఎంతో మంది యువతులను చెరబట్టాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.