Rottela Panduga: ఈ ఒక్క రొట్టె తింటే పెళ్లి ఖాయం! నెల్లూరులో రొట్టెల జాతర షురూ
నెల్లూరు రొట్టెల పండగ ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా పార్రంభం కానున్నాయి. ఐదురోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
నెల్లూరు రొట్టెల పండగ ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా పార్రంభం కానున్నాయి. ఐదురోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ఏకాదశి వ్రత కథను పఠించాలి. వ్రత కథను పఠించడం ద్వారా, విష్ణువు దయతో అన్ని కోరికలు నెరవేరుతాయని, మరణం తర్వాత మోక్షం పొందుతారని, అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.
నిమ్మకాయ ఊరగాయ, ఇతర ఊరగాయలలో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి వీటిని తక్కువ పరిమాణంలో తింటే.. అది ఆకలిని తీర్చుతుంది. తరచుగా వచ్చే ఆకలి బాధలను తగ్గిస్తుంది. ఊరగాయలలో అధిక సోడియం, సంరక్షణ కారులు ఉంటాయి.
సంతానం కోసం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ దంపతులకు ఏఐ సాయంతో తల్లి తండ్రులయ్యే అవకాశాన్ని అందించింది. ఎన్నో సంవత్సరాలు విఫలమైన ఐవీఎఫ్ ప్రయత్నాల తర్వాత చివరిగా ఐవీఎఫ్ విధానంలో ఆమె గర్భాన్ని ఏర్పరిచారు.
ప్రజాభవన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు టీఎస్ఆర్టీసీ నుంచి అద్దె చెక్కులు అందజేశారు. సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి తెలిపారు.
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇంట్లో ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు, పెరుగును ఉప్పు, పుల్లని, కారంగా ఉండే పదార్థాలతో కలిపి వండినా, పుల్లని పండ్లకు పాలు కలిపి తింటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది.
రోజంతా నీరు తాగితే దాహం తీరుతుంది. శరీరంలో నిర్జలీకరణ లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు మీకు మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. కాబట్టి శరీరంలో నీరు గ్రహించబడకపోవడానికి సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటివి కారణాలు కారణమవుతాయి.
త్రివిక్రమ్ - వెంకీ కాంబోలో రాబోతున్న సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాకు 'వెంకట రమణ' టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రకాశం జిల్లా నల్లగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల్లో వ్యక్తిని హత్య చేశారు. పాతకక్షలతో వెంకటేశ్వర్లను గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. హత్య రాజకీయ కోణంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.