BIG BREAKING: నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ సర్కార్ యాప్
నకిలీ మద్యాన్ని గుర్తించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ కొత్త యాప్‌ను తీసుకురానుంది.
నకిలీ మద్యాన్ని గుర్తించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ కొత్త యాప్‌ను తీసుకురానుంది.
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో మెహ్రీన్ పిర్జాదా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ దూసుకుపోతుంది. హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ మెనూలో మార్పులు అవసరం. చక్కెర పదార్థాలు, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలు నిశ్శబ్దంగా జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. బ్లూబెర్రీ, గుడ్లు, గ్రీన్ టీ, వాల్నట్స్, సాల్మన్ వంటివి ఉదయం తీసుకోవాలి.
శబరిమల ఆలయం నుంచి 474.90 గ్రాముల బంగారం చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం తీవ్రం కావడంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఒక్క రోజులో శరీరాన్ని శుద్ధి చేసే డిటాక్స్ డైట్ ప్లాన్ చేసుకుంటే విషపదార్థాలు తొలగుతాయి. పెసరపప్పుతో కొద్దిగా అన్నం లేదా రోటీ కాలానుగుణంగా లభించే కూరగాయల కూర, పెరుగు తీసుకోవాలి. కొద్దిగా తక్కువగా తిని జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలి.
పాలక్ పనీర్‌ను కలిపి తీసుకోవడం జీర్ణవ్యవస్థకు కూడా హానికరం కావచ్చు. కాల్షియం, ఐరన్ రెండింటినీ ఒకేసారి జీర్ణం చేయడం కష్టం. దీని వలన అసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది మరింత తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.
శాంసంగ్ కంపెనీ ఇండియాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M17 5G ని విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. 'నో షేక్ కెమెరా' ఫీచర్‌ను ఇచ్చింది. ఈ ఫోన్ చూడటానికి స్లీక్ డిజైన్‌లో ఉంటుంది.
నేరేడు గింజల పొడిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ గింజల పొడిలో అధిక ఫైబర్ ఆకలి వేయకుండా చేసి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియకు అత్యుత్తమ పండులో బొప్పాయి ఒకటి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిని తినటం వల్ల ఉబ్బరం, గుండెల్లో మంట వంటి తేలికపాటి జీర్ణ సమస్యలను తగ్గితాయని వైద్యులు చెబుతున్నారు.