ఆంధ్రప్రదేశ్ AP Medical Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెడికల్ విభాగాల్లో ఖాళీల భార్తీకి నోటిఫికేషన్! ఏపీలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్‌లో బ్రాడ్, సూపర్ స్పెషాలిటీల విభాగంలో ఖాళీల భర్తీకి రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ నోటిఫికేషన్ వదిలింది. 1,183 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మార్చి 22లోపు అప్లై చేసుకోవాలి. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Recruitment 2025: రైల్వేలో 32 వేల పోస్టులు.. రెండు రోజులే ఛాన్స్ ! గతనెల రైల్వేలో 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు జనవరి 23న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 22తో ముగియాల్సి ఉంది. కానీ రైల్వేశాఖ ఆ గడువును మార్చి 1 వరకు పొడిగించింది. దీనికి ఇంకా రెండు రోజులే ఛాన్స్ ఉంది. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్- JNTUలో జాబ్ మేళా.. రూ.6 లక్షల వరకు జీతం! కూకట్ పల్లి జేఎన్టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. జేఎన్టీయూ యూనివర్సిటీలో మార్చి 1వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. దీని ద్వారా వెయ్యికి పైగా జాబ్స్ దక్కనున్నాయి. జాబ్స్‌కు సెలెక్ట్ అయితే రూ.1.08 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ప్యాకేజీ అందుకోవచ్చు. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Court Jobs: తెలంగాణ కోర్టుల్లో 1673 ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! తెలంగాణ హైకోర్టు ఇటీవల 1673 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. జనవరి 31లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్‌లో, నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్ 2025లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. By Seetha Ram 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే! ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర దేవాదాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 70 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. 2025 జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. By Seetha Ram 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GOOD NEWS: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్.. ఏపీలో నిరుద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. By Seetha Ram 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో HCLలో ఉద్యోగాలు! ఇంటర్మీడియట్ అర్హతగల నిరుద్యోగులకు ఇంటర్ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. CEC, HEC, BiPC, ఒకేషనల్ కోర్సులో 75% మార్కులున్న అభ్యర్థులు HCLలో డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Navodaya Recruitment: నిరుద్యోగులకు అలెర్ట్.. నవోదయ విద్యాలయలో 1,377 పోస్టులకు నోటిఫికేషన్! NVS 1,377 నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, మెస్ హెల్పర్, MTS మొదలైన వివిధ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Navy Jobs: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. 56వేల జీతంతో ఇండియన్ నేవీలో జాబ్స్..! షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 254 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ జాబ్‌కు ఎంపిక అయితే బేసిక్ పే రూ. 56100 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn