ఇంటర్నేషనల్ USA: బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వ్యోమగాములను తొందరగా తీసుకురావాలని చెప్పారని మస్క్ తెలిపారు. By Manogna alamuru 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ.. అమెరికాలో తొలి మరణం అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి లుసియానాలో ఆసుపత్రి చేరగా.. చికిత్స పొందుతూనే మరణించాడు. ఎక్కువగా అడవిలో తిరగడం, పక్షుల దగ్గరకు వెళ్లడం వల్ల ఆ వ్యక్తికి హెచ్5ఎన్1 సోకిందని వైద్యులు తెలిపారు. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Justin trudeau: కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోయింది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కాకస్ మీటింగ్ కంటే ముందే అధ్యక్ష పదవితో పాటు లిబరల్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine: భీకర యుద్ధం.. రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ బలగాలు ఉక్రెయిన్ బలగాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. రష్యా ఆధీనంలోని కుర్స్లోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించి దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని జెలెన్స్కీ తెలిపారు. ఈ భీకర యుద్ధంలో తమదే పై చేయి అని జెలెన్స్కీ వెల్లడించారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza Fighting: గాజా పోరాటంలో 50 మంది పాలస్తీనియన్లు, 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి..!! ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం గాజాస్ట్రిప్ లో 21 మంది తమ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. ఇది హమాస్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు. గాజాపోరాటంలో 50 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ప్రకటించింది. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn