ఇంటర్నేషనల్ International Mother Language Day: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి.. ప్రపంచంలో అంతరించిపోతున్న భాషలను సంరక్షించడం.. ప్రజలను వారి మాతృభాషను ఉపయోగించేలా ప్రోత్సహించడం అలాగే భాషా వైవిధ్యం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. దీని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడవచ్చు. By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:సూర్య కంగువా మూవీ క్రేజీ రికార్డ్...38 భాషల్లో సినిమా విడుదల విడుదలకు ముందే సూర్య నటిస్తున్న కంగువా సినిమా రికార్డ్ లను సృష్టిస్తోంది. కంగువాను 38 భాషల్లో రిలీజ్ చేస్తున్నామని మూవీ నిర్మాత ప్రకటించారు. అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn