Society జుట్టు పట్టుకొని లాగి, కిందపడేసి... ! | Students Protest Against Land Dispute In HCU | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy Land Dispute : మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు మల్లారెడ్డి భూవివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరని.. తాము కొన్న భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి అరచకాలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy : మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు ముమ్మరం మల్లారెడ్డి భూ వివాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఆ వివాద స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: గుండె ధైర్యం చేసుకొని చూడండి.. ట్రాక్టర్‌తో తొక్కించి దారుణ హత్య.. రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ భూవివాదం విషయంలో ఓ వ్యక్తిని ఏకంగా ట్రాక్టర్‌తో తొక్కించడం కలకలం రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 సార్లు ఆ వ్యక్తిని ట్రాక్టర్‌తో తొక్కించడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. By B Aravind 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn