Society Daggubati Venkateswara Rao About Lakshmi Parvathi | ఆ రోజు లక్ష్మీ పార్వతి లేకపోతే | RTV By RTV 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra University : లక్ష్మీపార్వతి ఆ హోదా తొలగింపు.. తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఏయూ '' గౌరవ ఆచార్యురాలు'' హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lakshmi Parvathi : చంద్రబాబుకు కేరాఫ్ అడ్రస్ అంటే ఇదే..! చంద్రబాబుకు కేరాఫ్ అడ్రస్ అంటే వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగా అన్నారు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ఒక దుర్మార్గుడిని నమ్మి మోసపోతున్నాడని వ్యాఖ్యానించారు. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lakshmi Parvathi: అతడి చేతకానితనం వల్లే పార్టీ కనుమరుగవుతుంది..లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్ చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. రాష్ట్రంలోని ముసలి వాళ్ళ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. నాలుగున్నర సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంటే..ఇప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lakshmi Parvathi: తెలంగాణలో హడావిడి చేసి ఏపీకి ఎందుకొచ్చావ్?: లక్ష్మీపార్వతి ఆడపిల్లనంటూ తెలంగాణలో హడావిడి చేసిన షర్మిలకి ఏపీతో ఏం సంబంధం అని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు.. కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పిన షర్మిల.. అదే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళిందని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn