నేషనల్ Lady Professor : క్లాస్ రూమ్లో స్టూడెంట్తో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం! క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను సమర్పించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని... పని చేయలేనని తన రాజీనామా లేఖలో వెల్లడించారు. By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ క్లాస్ రూమ్లో స్టూడెంట్తో లేడీ ప్రొఫెసర్ పెళ్లి! .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే? క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది క్లాస్లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన యాజమాన్యం విద్యార్థిని సస్పెండ్ చేసింది. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn