సినిమా Mohanlal: ఇదెక్కడి ట్విస్ట్.. లూసిఫర్ 2 లో మోహన్ లాల్ రెమ్యునరేషన్ ఎంతంటే? 'L2: ఎంపురాన్' మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరో మోహన్‌లాల్ ఈ సినిమా చేయడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. ఈ విషయాన్ని నటుడు పృథ్వీరాజ్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. By Archana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn