Konda Murali: నాగార్జునపై అందుకే ఆ వ్యాఖ్యలు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
కొండ మురళి, సురేఖ దంపతులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఈ రిపోర్టులో కొండా సురేఖ గతంలో సమంత, నాగార్జునపై చేసిన కామెంట్స్‌పై మురళి క్లారిటీ ఇచ్చారు.
Konda Murali: ఎవరికీ భయపడేది లేదు.. కొండా మురళి సంచలన కామెంట్స్
కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని.. ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. నాకు నేనుగా ఎవరిపై కామెంట్లు చేయనని.. నా జోలికి వస్తే మాత్రం ఊరుకోని వార్నింగ్ ఇచ్చారు.
konda surekha : కడియం నల్లికుట్లోడు .. మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ సంబోధించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కడియం నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ వ్యాఖ్యనించారు.
వాడో ముసలోడు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి షాకింగ్ కామెంట్స్!
కడియం శ్రీహరి బీఆర్ఎస్, టీడీపీ పార్టీలను భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి 75 ఏళ్ల ముసలోడని.. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు.
Konda Surekha: సంబరాల్లో మునిగిపోయిన మంత్రి సురేఖ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
గత కొద్ది రోజులుగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందన్న చర్చకు బ్రేక్ పడింది. నేడు ఎలాంటి తొలగింపులు లేకుండానే మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేశారు సీఎం రేవంత్. దీంతో సురేఖ, ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
లంచమిస్తేనే ఫైళ్ల క్లియరెన్స్ కొండా సురేఖ | Konda Surekha Comments On Congress Ministers | RTV
Konda Surekha: మంత్రి పదవి ఊస్ట్?.. సోనియా, ఖర్గేతో కొండా సురేఖ కీలక భేటీ!
మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతల ఖర్గే, సోనియా గాంధీని కొండా సురేఖ కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనను మంత్రి పదవి నుంచి తొలగించవద్దని ఆమె అగ్రనేతలను కోరినట్లు తెలుస్తోంది.
విజయశాంతికి మంత్రి పదవి ఉండదు.. అలాంటివి KTRకే తెలుసు.. మంత్రి సురేఖ సంచలన కామెంట్స్!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. కేబినెట్లోకి కౌన్సిల్ నుంచి తీసుకునే అవకాశం లేదన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు.
/rtv/media/media_files/2025/09/13/konda-surekha-vs-nayini-rajender-reddy-2025-09-13-17-14-59.jpg)
/rtv/media/media_files/2025/07/03/konda-murali-and-nagarjuna-2025-07-03-14-02-46.jpg)
/rtv/media/media_files/2025/07/03/konda-surekha-sensational-comments-on-party-leaders-2025-07-03-11-01-49.jpg)
/rtv/media/media_files/2025/06/20/konda-vs-kadiyam-2025-06-20-18-07-19.jpg)
/rtv/media/media_files/2025/06/19/konda-murali-kadiyam-sreehari-2025-06-19-16-46-43.jpg)
/rtv/media/media_files/2025/06/08/4tCRfQKCYvgsHrDSbnr3.jpg)
/rtv/media/media_files/2025/04/03/7eMSv5nrUqq5nZgimg5W.jpg)
/rtv/media/media_files/2025/03/17/KkSSgqaRrU3VLfahZ9y3.jpg)