ఆంధ్రప్రదేశ్ AP: తూ.గో జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. ఆ గ్రామాలకు స్తంభించిన రవాణా వ్యవస్థ..! ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Konaseema: జీవితంలో గుర్తుండిపోయో పెళ్లి.. బుల్లెట్ బామలు, టూరింగ్ కారుపై ఊరేగింపు పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..మొత్తం కలిసీ నూరేళ్ళు... అంటూ..ఇటువంటి పెళ్లిళ్లను ఎప్పటినుంచో చూస్తున్నాం... వరుడు సినిమాలోలా..ఐదు రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ...అంటూ..ఇటువంటి పెళ్లిళ్లను..చూసాం... కానీ...కోనసీమ జిల్లాలో కని విని ఎరుగని రీతిలో బుల్లెట్ బండి పాటకు దీటుగా.. బుల్లెట్ భామలతో.. అలనాటి తూరుంగ్ కారులో ఊరేగుతూ... పెళ్లి మండపానికి గుర్రపు బండిపై పెళ్లి కుమారుడు ... పల్లకిలో పెళ్లికూతురు మహారాణిలా.. కేరళ డప్పు వాయిద్యాలతో జీవితంలో గుర్తుండిపోయోలా జరిగింది ఒక ఇంట్లో పెళ్లిసందడి. By Vijaya Nimma 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అంటే మోసాలు, వెన్నుపోట్లు : సీఎం జగన్! కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. By Bhavana 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Sunna Vaddi : కోనసీమలో జగన్ పర్యటన..సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల! ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురం లోని జనుపల్లిలో ఆయన పర్యటిస్తారు.ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్స్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. By Bhavana 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn