BIG BREAKING: నా మంత్రి పదవికి అడ్డంకి వాళ్లే.. కోమటిరెడ్డి మరో సంచలన ట్వీట్!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యనేతలు అడ్డుకుంటున్నారన్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలకు వివరించిన భట్టికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.
/rtv/media/media_files/2026/03/24/ktr-2026-03-24-18-32-29.jpg)
/rtv/media/media_files/2025/08/11/komatireddy-raj-gopal-reddy-2025-08-11-13-26-00.jpg)
/rtv/media/media_files/2025/08/05/komatireddy-rajagopal-reddy-2025-08-05-15-57-49.jpg)
/rtv/media/media_files/2025/03/25/IVTiMgCcw3tHVcC2cJvV.jpg)