క్రైం Kolkata case: ఎముకలు విరిగి, రక్తం గడ్డకట్టి.. భయంకరంగా అభయ పోస్టుమార్టం రిపోర్ట్! అభయ హత్యాచార ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. సంజయ్ గొంతు నొక్కి అభయను చంపేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడింది. మొత్తం 14 చోట్ల ఎముకలు విరిగి, రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Doctor Case:ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో మరో ట్విస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు వచ్చిన వార్తలను కోల్‌కతా పోలీస్ చీఫ్ వినేశ్ గోయల్ ఖండించారు. అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Doctor case: వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఖతమే.. కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ యాక్షన్! దేశంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులపై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. హాస్పిటల్, కాలేజీ చీఫ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆమె తండ్రి స్పందించారు.తన కూతురు చివరిసారిగా పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని డైరీలో రాసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు.డాక్టర్ అయ్యేందుకు ఆమె చాలా కష్టపడిదంటూ వాపోయాడు. నిందితులకు వెంటనే మరణశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. సమంత కీలక వ్యాఖ్యలు కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై సినీ నటి సమంత స్పందించారు. ఇది కేవలం డాక్టర్ల భద్రత సమస్య మాత్రమే కాదని.. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లకూడదని అనుకునే మహిళలందరి సమస్యగా అభిప్రాయపడ్డారు. మహిళకు గౌరవంగా బ్రతికే హక్కుందని పేర్కొన్నారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mamta Benarjee: వైద్యురాలి ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ.. ఏమన్నారంటే ? కోలకతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడ్డ ఆ నిందితుడిని ఉరి తీయాలన్నారు. దోషిని ఉరి తీస్తేనే ఇలాంటి నేరాలు చేయకుండా ప్రజల్లో భయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఏ ఒక్క అమాయకుడిని శిక్షించరాదన్నారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dhruv Rathee: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన.. వివాదంలో ఇరుక్కున్న ధ్రువ్ రాఠీ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ జస్టీస్ ఫర్ నిర్భయ2 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీంతో ధ్రువ్‌రాఠీ టీఎంసీ ప్రభుత్వానికి లొంగిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn