Kokapet Lands: మరోసారి రికార్డు ధరలు పలికిన కోకాపేట భూములు.. రూ.వెయ్యి కోట్ల ఆదాయం
హైదరాబాద్లోని కోకాపేట నియోపోలిస్ భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. బుధవారం మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది. ప్లాట్ నెంబర్ 19, 20లో ఉన్న 8.04 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. దీంతో HMDAకు రూ.వెయ్యి కోట్ల లాభం చేకూరింది.
/rtv/media/media_files/2025/12/05/kokapet-lands-auction-2025-12-05-20-58-16.jpg)
/rtv/media/media_files/2025/12/03/kokapet-2025-12-03-21-03-34.jpg)