ఆంధ్రప్రదేశ్ Kodali Nani: చంద్రబాబుది వెన్నుపోటు జీవితం.. కొడాలి నాని హాట్ కామెంట్స్ AP: చంద్రబాబుది వెన్నుపోటు జీవితం, 420 చరిత్ర అని విమర్శలు చేశారు కొడాలి నాని. చేసిన వాగ్దానాలను చంద్రబాబు ఏ రోజైనా నిలబెట్టుకున్నాడా? అని ప్రశ్నించారు. పేద ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ కష్టపడుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అంటున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కొడాలి నాని నామినేషన్.. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి గుడివాడలో విజయం సాధిస్తానన్నారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా ఎన్నికల్లో చంద్రబాబుకు.. ఆయనను నమ్ముకున్న NRI లకు గుణపాఠం తప్పదన్నారు. By Jyoshna Sappogula 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాటం: కొడాలి నాని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎంపీ పదవి కోసం ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బీజేపీని.. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. By Jyoshna Sappogula 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు! ఎందుకు పనికిరాని, దేనికి తేడా తెలియని లోకేష్ ని గెలిపిస్తే మాత్రం టీడీపీ నుంచి తారక్ ని బయటకు పంపి టీడీపీని ఆక్రమించుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారని కొడాలి నాని ఆరోపించారు. పేదల పాలిట వరంగా మారిన వైసీపీని మరోసారి గెలిపించుకోవాలని నాని కోరారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యాలపై కొడాలి కామెంట్స్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి కొడాలి నాని. పీకే ఒక చిల్లర మనిషి అని కామెంట్స్ చేశారు. ఐప్యాక్ నుండి అతన్ని తన్ని తరిమేశారన్నారు. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఏమైందని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangaveeti : మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా? ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రాధాను బందరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: పవన్ యుద్ధం కామెంట్స్ కు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఎక్కడ.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోండని జనసేనాని పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారు.. ఎక్కడ చేస్తారో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. By Jyoshna Sappogula 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Kodali Nani: చర్చకు సిద్ధమా?.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ By V.J Reddy 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn