ఆంధ్రప్రదేశ్ Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు AP: కొడాలి నానిపై కేసు నమోదైంది. నానితో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రస్తుత తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై గుడివాడ పొలిసులు కేసు నమోదు చేశారు. తన తల్లి మరణానికి వీరు కారణమైయ్యారని ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని పై కేసు నమోదు! మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని పై కేసు నమోదు అయ్యింది. పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ ఎవరిని టార్గెట్ చేసినా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరన్నారు. రుషికొండ లోని భవనలు జగన్ నివాశాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్ధాంతం అంటూ మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్..! మాజీ మంత్రి కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. అతడి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ విషయంపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తాం.. మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.! టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసిందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తామని..ప్రైవేట్ కేసులు వేస్తామని అన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: రాళ్లు, కోడి గుడ్లతో కొడాలి నానిపై దాడి AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చేసిన సవాల్‌ను స్వీకరించాలని తెలుగు యువత నాని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. నానిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. By V.J Reddy 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP VS Pawan : మీ ఏడుపులే.. నాకు దీవెనలు .. పవన్ దెబ్బకు బూతుల మంత్రుల అడ్రస్ గల్లంతు ప్యాకేజీ స్టార్, పావలా కల్యాణ్, షకీలా సాబ్.. పీకే గాడు..మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అంటూ పవన్ కల్యాణ్ ను తిట్టిపోసిన వైపీసీ నేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వీరంతా ఓటమితో ముఖం చాటేసారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కొడాలి నానికి ఏమైంది? అనుచరుల కీలక ప్రకటన! కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఈ రోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలపై ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు. గుడివాడలోని ఇంట్లోనే ఉన్నారని వారు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. By Nikhil 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani : కొడాలి నాని ఇచ్చిన పైసలు పంచలేదు.. సంచలన వీడియో! గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇచ్చిన డబ్బులను ఓటర్లకు పంచకుండా కొంత మంది నొక్కేశారని ఆ పార్టీ మైనార్టీ విభాగం నేత విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ నేతలు ఇప్పుడు ఇతర దేశాలకు పారిపోయేందుకు సిద్ధం అవుతున్నారంటూ ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. By Nikhil 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn