పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఈ కీలక బిల్లులకు ఆమోదం!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి.
/rtv/media/media_files/2026/06/07/kiren-rijiju-2026-06-07-21-03-08.jpg)
/rtv/media/media_files/2025/01/28/3wP3fBGToRQxw97f3BY9.jpg)