Kiran Royal: లక్ష్మీరెడ్డితో అభినయ్ రెడ్డికి ఆ సంబంధం...కిరణ్ రాయల్ సంచలనం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్. తన మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ వంద కోట్లు ఖర్చు చేసిందని కిరణ్ ఆరోపించారు..లక్ష్మీరెడ్డితో అభినయరెడ్డికి అక్రమసంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.