సినిమా Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్! కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'దిల్రుబా' మార్చి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రమోషనల్ కంటెంట్ ఆధారంగా మూవీ స్టోరీ ముందుగానే చెప్పిన వారికి తనకు ఇష్టమైన బైక్ ని గిఫ్ట్ గా ఇస్తానని తెలిపారు. By Archana 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiran Abbavaram K- Ramp: 'కే రాంప్' అంటున్న కిరణ్ అబ్బవరం.. ఇదేం టైటిల్ సామీ..! 'క' సినిమా తర్వాత హీరో కిరణ్ అబ్బవరం తన 11వ ప్రాజెక్ట్‌గా 'కే రాంప్'ను అనౌన్స్ చేసాడు, దీని పూజ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో దిల్ రాజు చేతుల మీదగా ఘనంగా జరిగాయి. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. By Lok Prakash 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ ! టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం శుభవార్తను పంచుకున్నారు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'మా ప్రేమ 2 అడుగులు పెరుగుతోంది' అంటూ భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. By Archana 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dilruba : ప్రేమ పెట్టే బాధ భయంకరంగా ఉంటుంది : దిల్ రూబా టీజర్ కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన దిల్ రూబా టీజర్ రిలీజైంది. ప్రేమలో ఫెయిల్ అయిన కాలేజ్ కుర్రాడు మరో అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తరువాత ఏం జరిగిందన్నది సినిమా పాయింట్. ఈ సినిమాతో విశ్వకరుణ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. By Krishna 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కిరణ్ అబ్బవరంకు అక్కినేని హీరో సపోర్ట్.. 'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా? కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'క' అక్టోబర్ 31 న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 29 న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా అక్కినేని నాగ చైతన్య రానున్నాడు. యంగ్ హీరో కిరణ్ కోసం చైతూ తన వంతుగా సపోర్ట్ అందించనున్నాడు. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం అంటే తమిళ స్టార్స్ భయపడుతున్నారా? కిరణ్ అబ్బవరం 'క' సినిమాకు తమిళ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో తమిళ్ రిలీజ్ ను వారం వాయిదా వేశారు. ఇదే విషయమై ఇండస్ట్రీలో పలు అనుమానాలు లేవనెత్తాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఊరు..ట్విస్టులతో సాగిన 'క' ట్రైలర్ కిరణ్ అబ్బవరం 'క' మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో సాగుతూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. యాక్షన్ సీన్స్ లో కిరణ్ అబ్బవరం అదరగొట్టేశాడు. బీజియం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసింది. By Anil Kumar 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా World of Vasudev: 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్'... కిరణ్ అబ్బవరం ఫస్ట్ సింగిల్ కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క'. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుజిత్-సందీప్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్' లిరికల్ వీడియో విడుదలైంది. సినిమాలో హీరో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో ఈ పాట సాగింది. By Archana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా KA Teaser: 'తోడేలువు రా నువ్వు'... కిరణ్ అబ్బవరం 'క' టీజర్ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది టీజర్. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నారు. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn