IPL 2026 : రేపే అంతిమపోరు...ఉత్కంఠ పోరులో ఐపీఎల్ విజేత ఎవరు?
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ మరికొద్ది గంటల్లో ముగింపు దశకు చేరుకోనుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
/rtv/media/media_files/2026/06/01/royal-challengers-bengaluru-rcb-2026-06-01-06-36-48.jpg)
/rtv/media/media_files/2026/05/30/the-final-battle-rcb-vs-gujarat-titans-2026-05-30-21-26-57.jpg)