Latest News In Telugu Salt: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..? ఆహారంలో ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఉప్పు అధికంగా వాడే వారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. వ్యాయామంతో కిడ్నీ వ్యాధిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్ తల్లి కడుపులో ఉన్నప్పటినుంచే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పాడు. గర్భంలో ఉన్నపుడే నా కిడ్నీలు సాధారణ సైజ్ లేవని వైద్యులు గుర్తించారు. 12 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పటికీ తన హెల్త్ బాగుందన్నాడు. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn