సినిమా నిన్ను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుంది.. మన్సూర్ ను పొట్టు పొట్టు తిట్టిన ఖుష్బూ త్రిషకు క్షమాపణలు చెప్పలేనన్న మన్సూర్ ను నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ పొట్టు పొట్టు తిట్టారు. ఇతరులను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తుంది. మన్సూర్ ను చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుందన్నారు. By srinivas 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn