Khawaja Asif: అయ్యో..పిజ్జా హట్ చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..అసలేం జరిగిందంటే..
పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ పరువు అడ్డంగా పోయింది. తాజాగా ఆయన ప్రారంభించిన కొత్త పిజ్జా హట్ అవుట్ లెట్ దీనికి కారణం అయింది. ఆ అవుట్లెట్ తమది కాదని, అది నకిలీదని పిజ్జా హట్ సంస్థ ప్రకటించడంతో ఖవాజా సోషల్ మీడియాలో నవ్వుల పాలౌతున్నారు.
/rtv/media/media_files/2026/04/04/asif-2026-04-04-09-57-34.jpg)
/rtv/media/media_files/2026/01/21/pizza-2026-01-21-12-02-31.jpg)
/rtv/media/media_files/2026/01/08/khawaja-2026-01-08-17-44-14.jpg)
/rtv/media/media_files/2025/05/09/ThqzQb6PjWQYZAgf2DH0.jpg)