girl water fasting: ఆరు నెలలుగా నీళ్లు మాత్రమే తాగిన యువతి మృతి.. ఎందుకంటే..?
ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వాలని కేరళ తలస్సేరీలో ఓ యువతి వాటర్ డైట్ చేసింది. అంటే 6 నెలలుగా కేవలం హీట్ వాటర్ మాత్రమే తాగింది. చివరికి ఆమె 24 కేజీలకు బరువు తగ్గి హాస్పిటల్ పాలైంది. 12 రోజులు ICUలో ట్రీట్‌మెంట్ తీసుకొని మరణించింది.
/rtv/media/media_files/2026/04/09/kerala-girl-2026-04-09-12-49-21.jpg)
/rtv/media/media_files/2025/03/11/xJdGlqiDOX9PxrkKqDlJ.jpg)