Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్? .. టెన్షన్లో బీఆర్ఎస్ శ్రేణులు TG: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha Case : కవితకు బెయిల్ ?? కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ! ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. దీంతో కవితకు జైలా.. బెయిలా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn