BIG BREAKING : మరోసారి కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఈ ఏడాది ఒక్క ఏపీ-తెలంగాణా జాతీయ రహదారుల మీదే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగానికి ప్రజల జీవితాలు బలి అవుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ ఏడాది ఒక్క ఏపీ-తెలంగాణా జాతీయ రహదారుల మీదే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగానికి ప్రజల జీవితాలు బలి అవుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్ నుంచి జయసూర్య ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్తున్నాడు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మియాపూర్ లో మిస్సైంది. ఛేజింగ్ చేసి మరీ మూసాపేట్ లో బస్సు ఎక్కాడు. అదే బస్సు కర్నూల్లో అగ్ని ప్రమాదానికి గురై 20 చనిపోయారు.