Latest News In Telugu Kashi: కాశీలోనే చనిపోవాలని చాలామంది ఎందుకు కోరుకుంటారు..? హిందూ గ్రంధాల ప్రకారం.. కాశీలో తుది శ్వాస విడిచిన వారు సంసారం అనే సంకెళ్ళ నుంచి విముక్తి పొందుతారని చెబుతున్నారు. ఈ విముక్తి కేవలం ప్రాపంచిక బాధల నుంచి తప్పించుకోవడమే కాకుండా శాశ్వతమైన ఆనందం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మోక్షం పొందేందుకు వస్తారు. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi 2024: చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా? కాశీలోని మార్నికర్ణికా ఘాట్ వద్ద అఘోరీలు, సాధువులు మసాన్ హోలీలో పాల్గొంటారు. చితాభస్మంతో ఆడే హోలీ ఇది. రంగ్భరి ఏకాదశి తర్వాతి రోజు ఈ హోలీ జరుపుకుంటారు. రేపే(మార్చి 21) మసాన్ హోలీ. శివుడు మార్నికర్ణికా ఘాట్ వద్ద ఇలానే హోలీ ఆడాడని భక్తుల నమ్మకం. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kashi Viswanath: కాశీ నగరం గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.. వాచ్ లైవ్! పురాతన నగరమైన కాశీ ఎన్నో అద్భుతాలకు నిలయం. కాశీ గురించి చెప్పుకోవడానికి సంవత్సరాలు కూడా సరిపోవు. బనారస్‌లో మరణించినవాడు మోక్షాన్ని పొందుతాడని భక్తుల నమ్మకం. ఇక కాశీకి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Archana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn