లైఫ్ స్టైల్ కార్తీక పూర్ణిమ నవంబర్ 14- 15 ఎప్పుడు? స్నానం, దానం ఎప్పుడు చేయాలంటే! కార్తీక మాసం పౌర్ణమి తిథి 15 నవంబర్ 2024 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి 16 నవంబర్ 2024 ఉదయం 2:58 గంటలకు ముగుస్తుంది. పూర్ణిమ ఉపవాసం రోజున చంద్రోదయ సమయం - నవంబర్ 15 సాయంత్రం 6:51 గంటలకు జరుగుతుంది. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు | Bhimeshwaram | Karthika Masam 2024 | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఈ రోజే మొదటి కార్తీక సోమవారం | 2024 karthika masam | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు | Karthika Masam Celebrations In Srisailam | RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Amla Tree: కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనం చేస్తే..! కార్తీక మాసంలో శివ కేశవులతో సమానంగా ఉసిరి చెట్టు పూజలందుకుంటుంది. ఉసిరి చెట్టును మహావిష్ణువుగా కొలిచి, ఆ చెట్టు కింద భోజనం చేయడం ఈ నెలలో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో... By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Egg Prices : వామ్మో గుడ్డు.. కొండెక్కి కూర్చున్న ధరలు! రాష్ట్రంలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత నెలలో ఒక గుడ్డు ధర రూ.5.50 ఉండగా లాస్ట్ వీక్ రూ.6కు చేరింది. అయితే ఈ వారం మరింత చలి పెరగడం, కార్తిక మాసం ముగియడంతో ఒక్కసారిగా రూ. 8కి చేరుకుంది. ఒక ట్రే ఎగ్స్ రూ.180 నుంచి రూ.200 పలుకుతోంది. By srinivas 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Karthika masam : కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా చేయాలి..పాటించాల్సిన నియమాలు..!! కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం వంటి వాటిని తీసుకోకూడదు. నక్షత్ర దర్శనం చేసేటప్పుడు కార్తీక దామోదర రక్షించు కాపాడు అంటూ మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించాలి. రాత్రంతా జాగరణ చేసిన మర్నాడు అన్నదానం చేసి ఉపవాసం ముగించాలి. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karthika Masam: కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా! కార్తీక మాసం విష్ణు పరమేశ్వరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెడతారు. ఇలా నదిలో దీపాలను వదిలిపెట్టడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. By Bhavana 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. శ్రీమహావిష్ణువు, శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn