200 కిలోల ఉప్పు కుప్పలో చిన్నారుల మృతదేహాలు..ఎందుకంటే!
సోషల్ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
సోషల్ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
కర్నాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో కేవలం రూ. 10కే భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా క్యాంటీన్ ను ఎయిర్ పోర్టులో ప్రారంభించాలని ఆ రాష్ట్ర కెబినేట్ డిసైడ్ అయ్యింది.
విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని.. నిషేధాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని క్లారిటీ ఇచ్చారు.
హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడింది. షరియా చట్టాలను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని గత(బీజేపీ) కర్ణాటక ప్రభుత్వం నిషేధించిన విధించిన విషయం తెలిసిందే. హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది.
పాపం ఆదిలోనే హంసపాదు పడింది కర్ణాటక కాంగ్రెస్ కు. లోక్ సభ ఎన్నికలకు బాగా ప్రిపేర్ అవుదామనుకుంది..సినీ నటుడు శివ రాజ్ కుమార్ ను ఆయుధంగా వాడాలనుకుంది. కానీ ఆ ప్లాన్ పట్టాలకెక్కకుండానే ఎర్ర జెండా ఊపేశాడు శివన్న.
ఐఎస్ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసి 15 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఎ బెంగళూరు వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఐఎస్‌తో సంబంధం ఉన్న 15 మంది నిందితులను అరెస్టు చేసింది. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అలీ హఫీజ్‌గా గుర్తించారు.