Karnataka: అమేజింగ్.. 6 నెలల వయసులో చిన్నారి వరల్డ్ రికార్డు
కర్ణాటక రాష్ట్రం కంప్లికి చెందిన ఆరు నెలల ద్వితా మోహన్ అరుదైన రికార్డు సాధించింది. 44 నిమిషాల 8సెకన్లపాటు ఎవరీ సాయం లేకుండా అలాగే కూర్చొని వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. జూన్ 28న ఇది జరిగింది.
సెల్ఫీ తో భర్తను లేపేసిన భార్య.. | Karnataka Wife Selfie Incident | Wife Pushed Husband Into River
Crime News: దారుణం.. మహిళతో అసభ్యప్రవర్తన.. అడ్డుకున్న విదేశీ టూరిస్టులపై దాడి!
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతిలో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పర్యాటకులపై దుండగులు దాడి చేసి తుంగభద్ర ఎడమ కాలువలోకి తోసేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు టూరిస్టులు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. మరొకరు గల్లంతయ్యారు.
HMPV Virus: మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు
మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. 7, 13 ఏళ్ల చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.
VIRAL NEWS: పొట్ట చెక్కలయ్యే ఘటన.. ఆలయ హుండీలో నోటు చూసి అంతా షాక్!
ఓ గుడిలో రూ.20 నోటుపై కనిపించిన వింత కోరిక అందరినీ షాక్‌కి గురిచేసింది. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రాసి ఉన్న నోటును చూసి అంతా అవక్కయ్యారు. అత్త చావును కోరుకుంటోంది అల్లుడా, కోడలా అని చర్చించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/07/29/karnataka-six-month-old-baby-dwita-mohan-sets-world-record-2025-07-29-09-37-54.jpg)
/rtv/media/media_files/2025/03/08/Hwke992sDxaxDFJRA4ft.jpg)
/rtv/media/media_files/2025/01/07/snaIcQU6kX8gy8iTSl9j.jpg)
/rtv/media/media_files/2024/12/28/mN7MheBtbnB0DLgXZh26.jpg)