Karnataka CM change : కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం...మరోసారి తెరమీదకు కుర్చీలాట
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో, రాష్ట్రంలో నాయకత్వ మార్పు (CM Change) ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నాయి.
/rtv/media/media_files/2026/05/27/karnataka-new-chief-minister-2026-05-27-15-15-12.jpg)
/rtv/media/media_files/2026/05/25/karnataka-cm-change-2026-05-25-16-48-32.jpg)