Panchayat Secretary : ఇందిరమ్మ ఇల్లుకు లంచం.. రూ. 10 వేలు తీసుకుంటూ దొరికిపోయాడు!
తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ అనిల్.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ అనిల్.
ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. పది కాలల పాటు పచ్చగా ఉండాల్సిన వీరి సంసారం వారం రోజులకే ముగిసిపోయింది. చిన్నగా జరిగిన లొల్లి చివరకు విషాదంగా మారింది.
కరీంనగర్ జిల్లాలోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో దొంగలు కలకలం సృష్టించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివారులో ఉన్న ఈ మెడికల్ కాలేజీలో ఏకంగా ఒక మహిళ మెడలో చైన్ దొంగిలించే ప్రయత్నం చేసి అక్కడి వారికి దొరికిపోవడం సంచలనం సృష్టించింది.
కొద్దిరోజులుగా అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగలు ఏ మాత్రం మారడం లేదు. వారిలో ఏ మాత్రం కూడా భయం కూడా పుట్టడం లేదు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రేపు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణ 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
లేడీ అఘోరీ శ్రీనివాస్‌కి భారీ ఊరట లభించింది. తాజాగా బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. 10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండంలోని శంకరపట్నంలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త వేధింపులపై చివరి వీడియో రికార్డు చేసింది.
అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను,భార్యలను చంపేందుకు వెనుకాడటంలేదు. పచ్చని సంసారాన్ని గుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో ప్రియుడితో సుఖం కోసం కట్టుకుని భర్తను ప్లాన్ చేసి మరీ కడతేర్చింది ఓ ఇల్లాలు.