TG Crime : అప్పులు, బ్యాంకు లోన్లు తీసుకుని ఫ్రెండ్స్ మోసం.. ఇంజెక్షన్లు తీసుకుని డాక్టర్ సూసైడ్
అప్పుగా డబ్బులు తీసుకున్న ఫ్రెండ్స్ తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ డాక్టర్ ఇంజెక్షన్లు తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది.
వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు | Secret Cameras In Girls Washroom | Karimnagar Govt School | RTV
BREAKING : కరీంనగర్ జిల్లాలో దారుణం..ప్రభుత్వ పాఠశాల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. పాఠశాల అటెండర్ బాలికల టాయిలెట్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినులు ఈ విషయాన్ని గమనించి బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Jagtial : మటన్ కూరలో కారం.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!
జగిత్యాల జిల్లా ఎర్దండిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ప్రాణాలు తీసుకుంది. నెల రోజులు గడవకముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చారు.
Karimnagar: బీసీ రిజర్వేషన్.. కరీంనగర్లో సంపూర్ణ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో42 శాతం న్యాయమైన వాటా కల్పించాలని కోరుతూ బీసీ ఐకాస చేపట్టిన బంద్ (BC Bandh) కరీంనగర్ వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t073324163-2025-11-04-07-34-27.jpg)
/rtv/media/media_files/2025/10/29/friends-2025-10-29-07-01-32.jpg)
/rtv/media/media_files/2025/10/28/secret-cameras-in-government-school-bathroom-2025-10-28-12-55-19.jpg)
/rtv/media/media_files/2025/10/22/mutton-2025-10-22-09-09-41.jpg)
/rtv/media/media_files/2025/10/18/bc-reservation-2025-10-18-13-28-53.jpg)
/rtv/media/media_files/2025/10/17/karimnagar-2025-10-17-15-14-05.jpg)