ఆంధ్రప్రదేశ్ TDP-Janasena First List: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు! జనసేనకు 24 స్థానాలు కేటాయించడంపై కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తూ.. పవన్ ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడంటూ రగిలిపోతున్నారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn