USA Elections: బైడెన్ కన్నా హారిస్‌ను ఓడించడం చాలా తేలిక: ట్రంప్
అధ్యక్ష రేసు నుంచి వైదొలగిన జో బైడెన్.. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు మద్దతిచ్చారు. అయితే మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంతవరకు హారిస్‌కు మద్దతివ్వలేదు. మరోవైపు ట్రంప్ కూడా.. బైడెన్ కంటే కమలా హరీస్‌ను ఓడించడం చాలా తేలికని ఓ వార్త సంస్థతో అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-27-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-48-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-22T001659.220.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kamal-jpg.webp)